అనుష్క కాదు.. అన్ని కలిసొస్తే ఈ తెలుగు స్టార్ హీరోయిన్ కోహ్లీ భార్య అయ్యేది? ఎంత పని చేశావ

1 year ago 15
సినిమాలు, క్రికెట్.. ఈ రెండింటికి ఇండియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాలు రిలీజైతే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. క్రికెట్ వస్తుందంటే.. ఎక్కుడున్న సరై ఆన్ టైమ్‌కు టీవీల ముందు వాలిపోవాలి. ఇక సిల్వర్ స్క్రీన్‌లో దుమ్మురేపిన నటీమణులు, క్రికెట్‌లో ఆరితేరిన బ్యాటర్‌లు పెళ్లి చేసుకుంటే వాళ్ల కంటే.. హ్యాపీగా మనం ఫీలైపోతుంటాం.
Read Entire Article