అనుష్క 'ఘాటీ' మూవీ నుంచి మ్యూజికల్ అప్‌డేట్.. 'దస్సోరా' అంటూ క్రేజీ సాంగ్!

6 months ago 9
క్వీన్ అనుష్క, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడు సినిమా రిలీజవుతుందా అని టాలీవుడ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ ఆడియెన్స్‌ను మాములుగా ఎంటర్‌టైన్ చేయలేదు.
Read Entire Article