అనుష్క శెట్టి, జగపతి బాబు, విక్రమ్ ప్రభు, చైతన్య రావు కలిసి నటించిన సినిమా ఘాటి. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఘాటి సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఘాటి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.