అనుష్క- విరాట్ వెడ్డింగ్ ఒక 'కోవర్ట్ ఆపరేషన్'.. ఇండియన్ వెడ్డింగ్స్ స్టైల్ మార్చేసిన జంట!

2 months ago 4
సాధారణంగా సినిమా స్టార్ల పెళ్లిళ్లంటే ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. నెల రోజుల ముందు నుంచే రూమర్లు, గాసిప్స్, ఫొటోల సందడి మొదలవుతుంది. కానీ, ఈ అంచనాలకు భిన్నంగా.. దేశంలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ పెళ్లి ఒక్క ఫొటో కూడా బయటకు లీక్ కాకుండా జరిగిపోయింది.
Read Entire Article