‘అన్న‌గారు వ‌స్తారు’ ట్రైలర్ రిలీజ్.. మళ్లీ కొత్త కాన్సెప్ట్‌ఆ.. గ్యాప్ ఇవ్వు కార్తి అన్న

8 months ago 23
కోలీవుడ్ నటుడు కార్తి తన వైవిధ్యమైన పాత్రలు, అద్భుతమైన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆయన నటించిన ప్రతీ సినిమా తెలుగులోనూ మంచి ఆదరణ పొందుతూ ఉంటుంది. ఇప్పుడు కార్తి మరో విభిన్న కథాంశంతో, పూర్తిస్థాయి యాక్షన్-కామెడీ చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు.
Read Entire Article