అన్న జాన్వీ కపూర్‌తో.. తమ్ముడు ఖుషీ కపూర్‌తో.. నందమూరి హీరోలకు శ్రీదేవి కూతుళ్లే కావాలంటా?
5 months ago
8
Nandamuri Heroes: నందమూరి లెగసినీ అటు బాలయ్య, ఇటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు కంటిన్యూ చేస్తున్నారు. బాలయ్య తన కొడుకు ఎంట్రీ బాధ్యతల్ని టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టినట్లు టాక్.