కొంతమంది స్టార్ క్రికెటర్లు గతంలో సినిమాల్లోకి వచ్చి సత్తా చాటారు. అయితే తాజాగా ఒక క్రికెటర్ చెల్లి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అన్నయ్య టీమిండియా ప్లేయర్‌గా క్రికెట్ ఫీల్డ్‌లో సక్సెస్ అయితే, ఆమె గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో దుమ్మురేపుతోంది.