అన్నదమ్ముల మధ్య రూ.3,000 కోట్ల పోరు.. జైలర్ నిర్మాత కళానిధి, దయానిధి మారన్‌లో ఎవరు రిచ్‌?

8 months ago 10
ఇండియాలోని సంపన్న కుటుంబాల్లో ఆస్తి తగాదాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా వారసత్వం విషయంలో తలెత్తే వివాదాలు కొన్నిసార్లు కోర్టు మెట్లెక్కడం, దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారడం చాలా సహజం.
Read Entire Article