అన్ని సినిమాల్లో శంబాలా చాలా డిఫరెంట్.. ఈ సారి బిగ్ సక్సెస్ మాదే: శంబాలా నిర్మాతలు
2 months ago
6
డిసెంబర్ 25న భారీ ఎత్తున శంబాల మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి మీడియాతో ముచ్చటించి చిత్ర విశేషాలు చెప్పారు.