అపార దైవ భక్తిలో మరో తెలుగు నటి.. అంతా కుంభమేళా మహిమ!

2 months ago 6
ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా అత్యద్భుతంగా జరుగుతోంది. రోజూ కోట్ల మంది పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఐతే.. ఆ మహాత్కార్యం ప్రభావం.. అక్కడే కాదు.. ప్రపంచం నలుమూలకూ విస్తరిస్తోంది. ఫలితంగా అంతటా ప్రజలు భక్తి ప్రపత్తుల్లో మునిగితేలుతున్నారు.
Read Entire Article