అప్ప‌టి వ‌ర‌కు సినిమాలు చేయ‌ను.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన‌ స్టార్ హీరో..!

1 week ago 5
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తూ ఉంటారు. ఐతే,​ తాజాగా తన అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలియజేశారు.
Read Entire Article