అప్పట్లో కుర్రకారును ఊపేసిన చిరంజీవి సాంగ్.. ఈ లిరిక్స్ ఎప్పటికీ మరచిపోలేరబ్బా..!

2 months ago 7
కొన్ని పాటలు తరతరాలు అలరిస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు. అలాంటి పాటల్లో చిరంజీవి సాంగ్స్ అయితే బోలెడు. అందులో ఒకటే ముఠా మేస్త్రి సినిమాలోని అంజనీ పుత్రుడా వీరాధివీరుడా సాంగ్. ఈ సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ లిరిక్స్ అయితే జనం అస్సలు మర్చిపోవడం లేదు.
Read Entire Article