అప్పట్లో మహేష్ బాబుతో రెచ్చిపోయి రొమాన్స్.. ఆపై అతనికే తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుస

8 months ago 21
వెండితెరపై ఎప్పుడు ఏ మ్యాజిక్ జరుగుతుందో ఎవరూ గెస్ చేయలేరు. టైమ్ మారే కొద్దీ యాక్టర్ల పాత్రలు, వాళ్ల మధ్య ఈక్వేషన్స్ కూడా మారిపోతుంటాయి. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు, స్టార్ హీరోల కాంబినేషన్ల విషయంలో ఇది ఇంకాస్త కిక్ ఇస్తుంది. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది.
Read Entire Article