అప్పుడు డబ్బులు లేక చదువుకు దూరం.. ఇప్పుడు రూ.100 కోట్ల ఆస్తి.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరంటే..

2 weeks ago 3
సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో టాలీవుడ్‌ను షేక్ చేసింది సమంత. మొదటి సినిమాతోనే అందరిని ఏదో మాయ చేసింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమా.. సామ్‌కు ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. తాజాగా సామ్‌కు సంబంధించిన వార్త చక్కర్లు కొడుతుంది.
Read Entire Article