అప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో.. ఇప్పుడు అన్న చిరంజీవితో.. వెంకీమామనా మాజాకా!

10 months ago 21
టాలీవుడ్ తెరపై ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'మన శంకర వర ప్రసాద్ గారూ' మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Read Entire Article