అప్పుడే ఓటీటీలోకి రాజ్ తరుణ్ కొత్త సినిమా.. బాబోయ్ మరీ ఇంత త్వరగానా..!
4 months ago
6
Raj Tarun: గత 2 నెలలుగా రాజ్ తరుణ్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ - లావణ్య కేసు ఈ మధ్య కాలంలో మాములు రచ్చ అవలేదు. అప్పటి నుంచి రాజ్ తరుణ్‌ను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.