అప్పుడే ఓటీటీలోకి రీసెంట్ తెలుగు బ్లాక్ బస్టర్... వీకెండ్‌కు అదిరిపోయే సినిమా సెట్టు..!
4 months ago
8
OTT: టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ నటుల్లో రావు రమేష్ ఒకరు. అసలు రావు రమేష్ విలక్షణ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాత్ర ఏదైనా సరే.. తాను దిగనంత వరకే అన్న రేంజ్‌లో టెర్రిఫిక్ పర్ఫారెన్స్ ఇస్తుంటాడు.