అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఆంధ్రా కింగ్ తాలుకా' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
4 months ago
11
నవంబర్ లాస్ట్ వీక్‌లో రిలీజైన 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. మంచి సినిమారా అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. సాధారణంగా నవంబర్ నెలను 'అన్-సీజన్'గా పరిగణిస్తారు.