Tollywod Acress: టాలీవుడ్ లో నెగిటివ్ షేడ్ ఉన్న హాట్ హీరోయిన్ పాత్ర ద్వారా ఇంట్రడ్యూస్ అయిన హీరోయిన్ ఫ్యాన్స్‌కి ుడ్ న్యూస్ చెబుతోంది. సినిమాల్లో అవకాశాలు తగ్గడమో లేక ..బాయ్ ఫ్రెండ్ తొందరపెడుతున్నాడో తెలియకు కాని త్వరలోనే ఈహీరోయిన్ పెళ్లి చేసుకుంటోంది.