అప్పుడేమో దేవుడిని చేశాడు.. ఇప్పుడేకంగా దేవుడే అంటున్నాడు.. NTRను మాత్రం అది వెంటాడకపోతే..

9 months ago 25
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబుతో "ఖలేజా" అనే దేవుడి కాన్సెప్ట్ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే, 2010లో రిలీజైన టైమ్‌లో జనాలకు పెద్దగా ఎక్కలేదు. తర్వాత టీవీల్లో, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సూపర్ హిట్ అయ్యి, "కల్ట్ క్లాసిక్" అనిపించుకుంది, అయినా మొదట్లో ఫ్లాప్ అవ్వడం పెద్ద దెబ్బే.
Read Entire Article