ఇండస్ట్రీలో క్లాష్ అనేది సర్వ సాధారణం. ఫలానా హీరో ఒక డేట్‌ను అనుకుని.. ఆ డేట్‌కు ఎట్టి పరిస్థితుల్లో సినిమా కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే.. అదే డేట్‌పై మరో హీరో కూడా కన్నేస్తాడు. దాంతో ఇద్దరి మధ్య సినిమాల క్లాష్ వస్తుంది.