అఫీషియ‌ల్‌- స్పిరిట్ హీరోయిన్ క‌న్ఫామ్ - ప్ర‌భాస్ మూవీతో టాలీవుడ్‌లోకి త్రిప్తి డిమ్రి ఎంట్రీ

11 months ago 32
ప్ర‌భాస్ స్పిరిట్ మూవీలో హీరోయిన్ ఎవ‌ర‌నే స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా క‌న్ఫామ్ అయ్యింది. ఈ విష‌యాన్ని శ‌నివారం ట్విట్ట‌ర్ ద్వారా సందీప్ వంగా వెల్ల‌డించాడు.
Read Entire Article