అఫీషియల్.. 150 కోట్ల క్లబ్ లో మహావతార్ నరసింహా.. బాక్సాఫీస్ కలెక్షన్ల మోత
10 months ago
18
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది. సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా రూ.150 కోట్ల క్లబ్ లో చేరింది.