అఫీషియల్: ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ వివరాలివే

10 months ago 11
బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘రైడ్ 2’ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. అంచనాల కంటే ఒక రోజు ముందుగానే ఈ మూవీ ఎంట్రీ ఇవ్వనుంది. సీక్వెల్‍గా వచ్చిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article