ముగ్గురు హీరోల పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్ ఫామ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మరి ఈ సినిమా ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ వస్తుందో ఇక్కడ చూసేయండి.