Amaravati R 1 Zone Settlement Policy: ఏపీ ప్రభుత్వ అమరావతిలో పనుల్ని పరుగులు పెట్టిస్తోంది. అభివృద్ధితో పాటుగా భూసేకరణపై ఫోకస్ పెట్టింది. అయితే భూములు ఇచ్చిన రైతులకు పరిహారం, ప్లాట్ల కేటాయిస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్-1జోన్‌లో స్థలాలు, భవనాలు కోల్పోతున్నవారికి అందించే స్థలం, పరిహారానికి సంబంధించిన నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీలో కొన్ని మార్పులు చేసింది. స్థలానికి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.