అమరావతి వర్షాల కారణంగా మునిగిందా.. అదంతా నిజమే కానీ, ఓహో అసలు సంగతి ఇదా!

7 hours ago 2
AP Fact Check Team On Amaravati Submerged: ఏపీ రాజధాని అమరావతి తుఫాన్‌ల కారణంగా మునిగిపోయిందా?.. వరదలు ముంచెత్తాయా?.. మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల వెనుక నిజమెంత?.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. అమరావతిలో వరద నీరు నిజమే కానీ.. కారణాలు మాత్రం వేరే ఉన్నాయని తెలిపింది. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తన్నారని.. ఎవరూ నమ్మోద్దని కోరారు. అలాగే బంగ్లాదేశ్ ప్రాంతంలో వీడియోతో అమరావతిలో అంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపింది.
Read Entire Article