DAV School Admissions Begin In Amaravati: అమరావతిలో డీఏవీ సీబీఎస్ఈ స్కూల్ ప్రవేశాలు మొదలవుతున్నాయి. డీఏవీ అమరావతి విద్యాలయం పేరుతో ప్రారంభమయ్యింది. తక్కువ ఫీజులతో సీబీఎస్‌ఈ స్కూల్లో చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ స్కూల్‌లో అన్ని గ్రామాల రైతులతో పాటుగా రైతు కూలీల పిల్లలకు మొదట ప్రాధాన్యం ఇస్తారు.. ఆ తర్వాత మిగిలినవారికి అవకాశం కల్పిస్తారు. స్కూల్ అడ్మిషన్లు, అలాగే ఫీజులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.