అమరావతిలో కొత్తగా ఫేమస్ హోటల్ నిర్మాణం.. రూ. 50 కోట్లతో, ఆ మూడు నగరాల్లో కూడా

1 month ago 4
Amaravati IRCTC New Hotel: ఏపీ రాజధాని అమరావతి పనుల్ని ప్రారంభించి వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పలు విద్యాసంస్థలు, ప్రముఖ కంపెనీలు రాజధానిలో ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నాయి. ఈ క్రమంలో మరో ఫేమస్ హోటల్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం దగ్గరకు ప్రతిపాదనలు వచ్చాయి.. అమరావతితో పాటుగా మరో మూడు చోట్ల కూడా తమ హోటల్స్ ఏర్పాటు చేస్తామని సదరు సంస్థ తెలిపింది.
Read Entire Article