అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం

4 hours ago 2
Amaravati India International University Of Legal Education And Research Update: అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యాసంస్థ ఏర్పాటుకు మరో కీలక అడుగు పడింది. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) - పెరల్‌ ఫస్ట్‌ ఐఐయూఎల్‌ఈఆర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు అమరావతిలోని మందడం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒప్పందం చేసుకున్నారు. అమరావతిలోని శాఖమూరు రెవెన్యూలో 55 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article