తెలుగులో అన్నదమ్ముల బంధం చెప్పే కథతో ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా తెలుగులో వస్తున్న సినిమా సోదరా. సంపూర్ణేష్ బాబు, సంజోష్ ఇద్దరు హీరోలుగా నటించిన ఈ సినిమాకు మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25న సోదరా థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా మూవీకి సంబంధించిన విశేషాలును హీరో సంజోష్ చెప్పాడు.