అమిత్‌ షా తెలంగాణ టూర్.. హైదరాబాద్, తూప్రాన్, కరీంనగర్‌లలో పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!

6 hours ago 2
కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణలో టూర్‌ ఖరారైంది. మెదక్ జిల్లాలో అమూల్ సంస్థ ఏర్పాటు చేయనున్న మిల్క్ బల్క్ యూనిట్‌కు ఆయన భూమిపూజ చేయనున్నారు. అనంతరం రైతు బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో తూప్రాన్‌లో అధికారులు భద్రత, వేదిక, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్‌లో కూడా అమిత్ షా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అమిత్ షా తెలంగాణ పర్యటనపై బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
Read Entire Article