అమెరికాలో ఏపీ మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి.. పది రోజుల తర్వాత గుర్తించిన స్నేహితులు!

56 minutes ago 1
Cpm Leader Ma Gafoor Son Kiran Died In Usa: మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ కుమారుడు కిరణ్ కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెపోటుతో చనిపోయారు. కిరణ్ ఈ నెల 2న గుండెపోటుతో చనిపోయినట్లు గుర్తించారు. కిరణ్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గఫూర్ కుమారుడి మృతి పట్ల పలు రాజకీయ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గఫూర్ కర్నూలు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Read Entire Article