అమెరికాలో 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. తస్సాదియ్యా బాలయ్యనా మాజాకా..!
1 year ago
16
టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.