అమెరికాలోని తానా వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. వీడియో వైరల్

11 months ago 26
హీరోయిన్ సమంత కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలో జరగిన తానా 2025 వేడుకల్లో పాల్గొన్న సమంత స్టేజీపై తనపై ప్రేక్షకులు చూపించిన అభిమానాన్ని చెబుతూ కన్నీటిపర్యంతం అయింది. అలాగే, ఈ వేదికపై సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read Entire Article