అమ్మ ఆశయం కోసం ప్రపంచ యాత్ర.. యూట్యూబ్ ఛానల్ కూడా..

2 months ago 4
సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ. తల్లిని మించిన ప్రేమ మూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ఏమిచ్చినా అమ్మ రుణం తీర్చుకోలేం అంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి అమ్మ ఆశయం నెరవేర్చడం కోసం ఏకంగా ప్రపంచ యాత్రకే శ్రీకారం చుట్టాడు.
Read Entire Article