అమ్మాయిలను హగ్గులతో నలిపేస్తున్న మణికంఠ.. బిగ్ బాస్ క్లిప్ వైరల్!

1 year ago 66
Bigg Boss Telugu 8: Bigg Boss Season 8: బిగ్ బాస్ సీజన్ 8.. సెప్టెంబర్ 1వ తేదీన ఘనంగా ప్రారంభం అయ్యింది. హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు 14 మంది రాగా బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిటీ అని కొత్తగా ప్రారంభించారు. బిగ్ బాస్ సీజన్ 8లో 14 మంది 7 జంటలుగా ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టారు. పెద్ద సెలబ్రిటీలు ఎవ్వరూ లేరు, ఉన్న 14 మందిలో సగం మంది కన్నడ నటులు ఉన్నారు. ఇంకా తెలుగు వాళ్ళలో కూడా శేఖర్ బాషా, విష్ణుప్రియ మాత్రమే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సెలబ్రిటీలు.
Read Entire Article