అమ్మో.. ఈ ఆవు ధర అక్షరాలా రూ.10 లక్షలు.. కొనుగోలు చేసిన రైతు, ఎందుకంత స్పెషల్

8 months ago 13
Yadadri Gir Cow Rs 10 Lakhs: ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఆవు ధర అక్షరాలా పది లక్షలు! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సత్యసాయి జిల్లాకు చెందిన అమిత్‌కిషన్‌ అనే గోశాల నిర్వాహకుడు యాదాద్రి జిల్లాలో గుమ్మి రామిరెడ్డి దగ్గర ఈ గిర్ జాతి ఆవును కొన్నారు. ఈ ఆవు రోజుకు 16 లీటర్ల పాలు ఇస్తుందట. ఇంతకీ ఈ ఆవులో ఇంకేమున్నాయి ప్రత్యేకతలు? ఎందుకు ఇంత ధర పలికింది?
Read Entire Article