అమ్మో.. రామ్ చరణ్ కంటే ఉపాసన చాలా తెలివైంది కదా.. ఆ విషయంలో రామ్ చరణ్‌నే మించిపోయిందిగా..!
1 week ago
5
తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు ఉపాసన. రామ్ చరణ్ భార్యగానే కాకుండా సామాజిక కార్యక్రమాలలో ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. ప్రస్తుతం ఉపాసనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే..