Sunny Leone: ఇండియాలో సన్నీ లియోన్ అంటే తెలియని వారు ఉండరు. ఆ అమ్ముడు ఏం చేసిన అది వైరల్ అవుతుంది. సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఆమె ముందు ఉంటారు. అడల్ట్ సినిమాలు తీసినా, అనాథ పిల్లలను దత్తత తీసుకున్నా ఆమె తీసుకున్న నిర్ణయాలు చాలా వినూత్నంగా ఉంటాయి.