అయ్యయ్యో.. మహా కుంభమేళా 'మోనాలిసా'ను తీసుకెళ్లిన డైరెక్టర్ అలాంటి పనులు చేస్తాడా?

2 months ago 4
మహాకుంభమేళాలో మెరిసిన అందం మోనాలిసా. ఇప్పుడు ఈ పేరు ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కుంభమేళాలో పూసలు అమ్మే ఈ యువతి.. సోషల్ మీడియా ఇచ్చిన పాపులారిటీతో ఓవర్ నైట్‌లో స్టార్‌గా మారిపోయింది.
Read Entire Article