'అరుంధతి' సినిమా హీరోయిన్ అనుష్క కాదట.. ఆ గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..!

4 months ago 6
Actress: కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసిన సరే.. మళ్లీ కొత్తగా చూస్తున్న ఫీలింగ్, మొదటి సారి చూసిన ఎగ్‌జైట్‌మెంట్ కనిపిస్తుంటుంది. అలాంటి సినిమాల్లో అరుంధతి ఒకటి.
Read Entire Article