అరుంధతి సినిమాలో సోనూసూద్ తల్లి గుర్తుందా?.. ఆమె కూతురు తెలుగులో క్రేజీ హీరోయిన్!

11 months ago 19
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసిన సరే.. కొత్తగా చూస్తున్న ఎక్స్‌పీరియెన్స్‌నే అనుభవస్తుంటాం. అలాంటి సినిమాల్లో అరుంధతి మూవీ ఒకటి. అసలు.. ఈ సినిమా ఇప్పుడు రిలీజయ్యుంటేనా.. ఖచ్చితంగా రూ.500 కోట్లు కొట్టేది.
Read Entire Article