అరెరే.. వారణాసి సినిమాను ఈ డేట్‌లో రిలీజ్ చేస్తున్నారా? మైండ్ బ్లోయింగ్ మావా..
1 month ago
6
Varanasi Movie Release Date: మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో రాబోతున్న వారణాసి సినిమా రిలీజ్ పై క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా విడుదల తేదీ ఇదే అని తెలిసేలా వారణాసి నగరంలో హోర్డింగ్స్ కనిపిస్తుండటం హాట్ టాపిక్ అయింది.