'అర్జున్ రెడ్డి' సినిమాకు 7ఏళ్లు... రూ.5 కోట్ల బడ్జెట్ పెడితే, ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా
4 months ago
6
Arjun Reddy Movie: సందీప్ రెడ్డి విజన్‌కు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో విజయ్ దేవరకొండ టెర్రిఫిక్ పర్మామెన్స్‌కు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. యూత్‌లో ఈ సినిమా సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు.