హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా లెవెన్. లోకేష్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 16న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం లెవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.