అలాంటి మగాళ్లు పెళ్లికి ముందు సెక్స్ చేయొద్దు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ సింగర్!
3 weeks ago
4
చిన్మయి శ్రీపాద.. తెలుగు, తమిళ్ సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఈమె సింగర్‌తో పాటు డమ్మింగ్ ఆర్టిస్ట్ కూడా. సమంత అన్ని సినిమాలకు చిన్మయే డబ్బింగ్ చెబుతుంది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.