అలాంటోళ్లు వస్తే.. విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు రియాక్షన్

1 year ago 18
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విజయసాయిరెడ్డి శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సీఎం చంద్రబాబును విలేకర్లు ప్రశ్నించగా.. విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమన్నారు. అయితే అర్హత లేని వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఇదే పరిస్థితి అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు తెలిపారు.
Read Entire Article