అల్లరి మూవీ కమెడియన్ లక్ష్మీపతి గుర్తున్నాడా? ఆయన కొడుకులిద్దరూ తెలుగులో క్రేజీ హీరోలే..
2 months ago
4
రైటర్‌గా కెరీర్ ప్రారంభించిన లక్ష్మీపతి కమెడియన్ గా పాపులర్ అయ్యాడు. అయితే ఆయన కొడుకులిద్దరూ కూడా తెలుగులో హీరోలే అనే విషయం చాలా మందికి తెలియదు. మరి వాళ్లెవరో చూద్దామా..