అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్ రియాక్షన్.. అలాగైతే సీఎంను అరెస్ట్ చేయమని పోస్ట్

1 month ago 3
Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read Entire Article